రాయల్‌ హాస్పిటల్‌ పిలుపు: అర్జంట్‌ బ్లడ్‌ డోనర్స్‌ కావలెను

- July 08, 2019 , by Maagulf
రాయల్‌ హాస్పిటల్‌ పిలుపు: అర్జంట్‌ బ్లడ్‌ డోనర్స్‌ కావలెను

మస్కట్‌: రాయల్‌ హాస్పిటల్‌, బ్లడ్‌ డోనర్స్‌ కోసం పిలుపునిచ్చింది. ఓ పాజిటివ్‌ అలాగే ఎబి పాజిటివ్‌ గ్రూప్స్‌కి చెందిన డోనర్స్‌ కావాలని ఎమర్జన్సీ పిలుపునిచ్చారు రాయల్‌ హాస్పిటల్‌ నిర్వాహకులు. జులై 9న నిర్వహఙంచాల్సిన ఓ లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌కి సంబంధించి ఈ బ్లడ్‌ అవసరమని రాయల్‌ హాస్పిటల్‌ పేర్కొంది. బౌషర్‌లోని సెంట్రల్‌ బ్లడ్‌ బ్యాంక్‌కి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల సమయంలో వెళ్ళి బ్లడ్‌ డొనేట్‌ చేయాలని వివరించిరంది రాయల్‌ హాస్పిటల్‌. ప్లేట్‌లెట్‌ డోనర్స్‌ని కూడా ఇక్కడ రిజీవ్‌ చేసుకుంటారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com