శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత

- July 08, 2019 , by Maagulf
శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత

శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో  భారీగా బంగారం పట్టుబడింది. మలేషియా నుంచి అక్రమంగా తరలిస్తుండగా 150 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ డీఆర్‌ఐ అధికారులు. ఎయిర్పోర్ట్లోని కార్గోలో ఈ గోల్డ్‌ను గుర్తించారు. ఆర్‌బీఐ అనుమతి లేని ఓ ఏజెన్సీ బంగారాన్ని తరలిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. దీనిపై ఎయిర్‌పోర్టు అధికారులు విచారణ జరుపుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com