4వ ఇంటర్నెట్ కాలింగ్ యాప్‌ని యూఏఈలో ప్రారంభించిన 'డు'
- July 15, 2019
యూఏఈ: 'డు' వినియోగదారులు, కొత్త యాప్ ద్వారా హై క్వాలిటీ వీడియో కాల్స్‌ని యూఏఈలో చేసుకునేందుకు అవకాశం కలుగుతోంది. వైజర్ చాట్ పేరుతో కొత్త యాప్, ఇప్పటికే అందుబాటులో వున్న మూడు యాప్‌లు బాటిమ్, సిమె మరియు హెచ్ఐయు మెసెంజర్లతోపాటుగా ఈ వీడియో కాలింగ్ సౌకర్యం కల్పిస్తోంది. నెట్వర్క్ ఇంటర్నెట్ కాలింగ్ ప్యాక్ సబ్స్క్రిప్షన్ ద్వారా ఈ యాప్‌ని వినియోగించుకోవచ్చు. సబ్స్క్రిప్షన్ ధర నెలకు 50 దిర్హామ్‌లు (మొబైల్ యూజర్స్‌కి). కాగా, హోమ్ యూజర్స్ ఇదే ప్యాకేజీ కోసం 100 దిర్హామ్‌లు నెలకు చెల్లించాల్సి వుంటుంది. డెయిలీ మొబైల్ ప్యాకేజీ పేరుతో రోజుకి 5 దిర్హామ్‌లు చెల్లించి ఇంటర్నెట్ కాలింగ్ కూడా పొందొచ్చు. అన్ని యాప్‌లూ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్స్‌పై అందుబాటులో వున్నాయి.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!