4వ ఇంటర్నెట్ కాలింగ్ యాప్‌ని యూఏఈలో ప్రారంభించిన 'డు'
- July 15, 2019యూఏఈ: 'డు' వినియోగదారులు, కొత్త యాప్ ద్వారా హై క్వాలిటీ వీడియో కాల్స్‌ని యూఏఈలో చేసుకునేందుకు అవకాశం కలుగుతోంది. వైజర్ చాట్ పేరుతో కొత్త యాప్, ఇప్పటికే అందుబాటులో వున్న మూడు యాప్‌లు బాటిమ్, సిమె మరియు హెచ్ఐయు మెసెంజర్లతోపాటుగా ఈ వీడియో కాలింగ్ సౌకర్యం కల్పిస్తోంది. నెట్వర్క్ ఇంటర్నెట్ కాలింగ్ ప్యాక్ సబ్స్క్రిప్షన్ ద్వారా ఈ యాప్‌ని వినియోగించుకోవచ్చు. సబ్స్క్రిప్షన్ ధర నెలకు 50 దిర్హామ్‌లు (మొబైల్ యూజర్స్‌కి). కాగా, హోమ్ యూజర్స్ ఇదే ప్యాకేజీ కోసం 100 దిర్హామ్‌లు నెలకు చెల్లించాల్సి వుంటుంది. డెయిలీ మొబైల్ ప్యాకేజీ పేరుతో రోజుకి 5 దిర్హామ్‌లు చెల్లించి ఇంటర్నెట్ కాలింగ్ కూడా పొందొచ్చు. అన్ని యాప్‌లూ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్స్‌పై అందుబాటులో వున్నాయి.
తాజా వార్తలు
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు