మంగళవారం కతార్‌లో పాక్షిక గ్రహణం కన్పించే అవకాశం
- July 15, 2019
దోహా: జులై 17న ఖతార్ రెసిడెంట్స్ పాక్షిక చంద్ర గ్రహణాన్ని చూసేందుకు వీలుంది. చంద్రగ్రహణం పూర్తిగా కన్పించే సమయానికి కేవలం 65.3 శాతం మాత్రమే కన్పిస్తుంది. చంద్రుడు, భూమి, సూర్యుడు ఒకే స్ట్రెయిట్ లైన్ మీదికి రావడం ద్వారా చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఆసియా, యూరోప్, ఆఫ్రికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా దేశాల్లోనూ ఈ చంద్రగ్రహణం కన్పించే అవకాశం వుంది. ఖతార్‌లో మొత్తం 5 గంటల 35 నిమిషాల సమయం వరకు ఈ చంద్రగ్రహణం కన్పించవచ్చు. రాత్రి 11 గంటల నుంచి ప్రారంభమయ్యే చంద్రగ్రహణం తెల్లవారు ఝామున 3.18 నిమిషాలకు ముగుస్తుంది.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..