ఇండియన్‌ని కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు

ఇండియన్‌ని కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు

కువైట్‌ సిటీ: ఫర్వానియా పోలీసులు, ఓ ఇండియన్‌ని కిడ్నాప్‌ చేసేందుకు యత్నించిన నలుగురు ఆసియా జాతీయుల్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దుండగులు, బాధితుడి నోరు నొక్కి కిడ్నాప్‌ చేయడానికి ప్రయత్నించగా, అదృష్టవశాత్తూ తప్పించుకున్నాడు. తనను కొందరు కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించారంటూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. విచారణ చేపట్టిన పోలీసులు, నిందితుడి శరీమ్మీద గాయాల్ని చూసి కిడ్నాప్‌ యత్నం జరిగిందనే నిర్ధారణకు వచ్చారు. నిందితుల కోసం గాలిస్తున్నామనీ, త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. 

 

Back to Top