బ్యాచిలర్ ప్యాడ్‌పై రెయిడ్
- July 16, 2019మస్కట్: మునిసిపల్ అథారిటీస్, బ్యాచిలర్స్ నివసిస్తున్న ప్యాడ్ (హౌస్)పై దాడి చేశారు. మస్కట్ గవర్నరేట్ పరిధిలోని ఓ రెసిడెన్షియల్ ఏరియాలో నిబంధనలకు విరుద్ధంగా వున్న ఈ హౌస్ వున్నట్లు గుర్తించి రెయిడ్ నిర్వహించడం జరిగింది. మస్కట్ మునిసిపాలిటీ ఆఫ్ సీబ్, అల్ మాబిలా సదరన్ ఏరియాలోని ఓ ఇంటిపై రెయిడ్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ తరహా ఉల్లంఘనలు సోషల్ సెక్యూరిటీకి ప్రమాదకరంగా మారుతున్నట్లు అధికారులు వివరించారు. రెసిడెన్షియల్ ఏరియాస్‌లో నిబంధనలకు విరుద్ధంగా వున్న బ్యాచిలర్స్ హౌసింగ్స్ని ఉపేక్షించే ప్రసక్తే లేదని అధికారులు తేల్చి చెప్పారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం