ఏ.పి కు కొత్త గవర్నర్ ను నియమించిన కేంద్రం

ఏ.పి కు కొత్త గవర్నర్ ను నియమించిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్ కు కొత్త గవర్నర్ ను నియమించింది కేంద్ర ప్రభుత్వం.. ప్రస్తుతం ఉన్న నరసింహన్ స్థానంలో ఒడిస్సా కు చెందిన బీజేపీ నేత బిస్వభూషణ్ హరిచందన్ ను కేంద్ర హోమ్ శాఖా నియమించింది.

Back to Top