ఏపీతో కలిసి పని చేసేందుకు సిద్ధం అంటున్న సింగపూర్
- July 17, 2019
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పనిచేసేందుకు సింగపూర్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆ దేశ కాన్సుల్ జనరల్ పాంగ్‌కాక్ పేర్కొన్నారు. పాంగ్‌కాక్ బృందం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డితో భేటీ అయింది. ఈ సందర్భంగా మంత్రి మేకపాటి మాట్లాడుతూ...రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళికలు, పారదర్శక విధానాలు తమ వద్ద ఉన్నాయన్నారు. కాగా, రాష్ట్ర సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియాతోనూ పాంగ్ భేటీ అయి రాజధానిపై చర్చించారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







