కువైట్‌లో పెరగనున్న ఉష్ణోగ్రతలు
- July 17, 2019
కువైట్ సిటీ: రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరగనున్నాయి కువైట్‌లో. 28 వరకు ఈ పెరుగుదల వుంటుంది. ఉష్ణోగ్రతల పెరుగుదల 50 డిగ్రీలను దాటి వుంటుందని అంచనా వేస్తున్నారు. ఆస్ట్రనామర్ అదెల్ అల్ సాదౌన్ మాట్లాడుతూ, రానున్న రోజుల్లో వేడి చాలా ఎక్కువగా వుంటుందని చెప్పారు. నార్తర్లీ విండ్స్ కారణంగా గడచిన కొద్ది వారాలుగా ఉష్ణోగ్రతలు కొంత మేర తగ్గాయనీ, ఇవి ముందు ముందు పెరగబోతున్నాయని పేర్కొన్నారు. వాతావరణం, గాలుల తీవ్రతను బట్టి మారే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయని. ఈ నేపథ్యంలో అత్యధికంగా లేదంటే అత్యల్పంగా కూడా ఉష్ణోగ్రతలు నమోదయినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆయన వివరించారు. ఆగస్ట్‌లో హ్యుమిడిటీ సాధారణ స్థితికి రానుంది.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..