చంద్రయాన్-2 రీలాంచ్ డేట్ ఫిక్స్
- July 17, 2019
ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 2 రీలాంచ్ డేట్ దాదాపు ఖరారు చేశారు. జులై 21 అర్ధరాత్రి ప్రయోగం ఉంటుందని ఇస్రో వర్గాలంటున్నాయి. దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కొద్ది గంటల్లో కౌంట్ డౌన్ ఉంటుందని భావిస్తున్నారు.
వాస్తవానికి చంద్రయాన్ 2 ఈ నెల 15 అర్దరాత్రి ప్రయోగించాల్సి ఉంది. కౌంట్‌డౌన్ కూడా మొదలైంది. కానీ ప్రయోగానికి గంట ముందు లూనార్ మిషన్ లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగాన్ని ఆపేశారు. కాసేపట్లో నింగికి ఎగుస్తుందని ఎదురుచూస్తున్న సమయంలో ప్రయోగం ఆగిపోవడం కాస్త నిరాశపరిచింది. అయితే సాంకేతిక సమస్యలు సరిదిద్దామని… జులై21 అర్ధరాత్రి ప్రయోగానికి సిద్దం చేసినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







