విజయవంతమైన చంద్రయాన్-2 ప్రయోగం
- July 22, 2019
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరి కోట నుంచి ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2 చంద్రుడి కక్ష్యలోకి చేరింది. దీంతో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు 45 ప్రారంభమైన ప్రయోగం 20 నిమిషాలలో ముగిసింది. జీఎస్ఎల్వీ మార్క్3ఎం1 వాహకనౌక విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..