విజయవంతమైన చంద్రయాన్-2 ప్రయోగం
- July 22, 2019భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరి కోట నుంచి ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2 చంద్రుడి కక్ష్యలోకి చేరింది. దీంతో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు 45 ప్రారంభమైన ప్రయోగం 20 నిమిషాలలో ముగిసింది. జీఎస్ఎల్వీ మార్క్3ఎం1 వాహకనౌక విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది.
తాజా వార్తలు
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి