ఢిల్లీ లో 'డిస్కోరాజా' సినిమా షూటింగ్
- July 23, 2019రవితేజ, విఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న చిత్రం 'డిస్కోరాజా'. ప్రస్తుతం అన్నపూర్ణా సెవెన్ ఏకర్స్‌లో భారీ సెట్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్లో రవితేజ, వెనె్నల కిషోర్, శశిర్ షరమ్, టోనిహోప్లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. పాయల్ రాజ్‌పుత్, నభానటేష్ హీరోయిన్లు. నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ -నేల టికెట్ తర్వాత రవితేజతో మేం నిర్మిస్తున్న రెండో చిత్రం డిస్కోరాజా. ప్రస్తుత షెడ్యూల్ ఈనెల 26తో ముగుస్తుంది. ఆగస్టు మొదటివారం నుంచి ఢిల్లీలో షూటింగ్ మొదలవుతుంది. ఆనంద్ దర్శకత్వంలో పూర్తి వినోదాత్మకంగా రూపొందుతోన్న చిత్రమిది అన్నారు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..