సింగింగ్‌ కాంపిటీషన్‌ని నిర్వహించనున్న ఇండియన్‌ సోషల్‌ క్లబ్‌

- July 24, 2019 , by Maagulf
సింగింగ్‌ కాంపిటీషన్‌ని నిర్వహించనున్న ఇండియన్‌ సోషల్‌ క్లబ్‌

మస్కట్‌: ఇండియన్‌ సోషల్‌ క్లబ్‌కి చెందిన మస్కట్‌ సింగర్స్‌, సింగింగ్‌ కాంపిటీషన్‌ని నిర్వహించనున్నారు. 'రింజిమ్‌ రింజిమ్‌' పేరుతో ఈ ఈవెంట్‌ని నిర్వహించబోతున్నారు. జులై 26న దర్సయిత్‌లోని ఐఎస్‌సి హెడ్‌ క్వార్టర్స్‌లో ఈ ఈవెంట్‌ జరుగుతుంది. క్లాసిక్‌ హిందీ ఫిలిం సాంగ్స్‌ని ఇక్కడ పెర్ఫామ్‌ చేయబోతున్నారు. మాన్‌సూన్‌కి రిలేట్‌ అయిన సాంగ్స్‌ని పెర్ఫామ్‌ చేస్తారు. 49వ రినైస్సాన్స్‌ డే సందర్భంగా నిర్వాహకులు సుల్తాన్‌ కబూస్‌ బిన్‌ సైద్‌కి విషెస్‌ అందించారు. కాగా, జులై 26న సాయంత్రం 7 గంటల నుంచి ఈ ఈవెంట్‌ జరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com