తవార్ మాల్‌లో నోవో సినిమాస్ ప్రారంభం
- July 24, 2019
ఖతార్: ఖతార్‌లో అతి పెద్ద షాపింగ్ మాల్స్‌లో ఒకటైన తవార్ మాల్, నోవో సినిమాస్‌ని ప్రారంభించడం జరిగింది. ఖతార్ డెవలప్‌మెంట్ బ్యాంక్ సీఈఓ, నోవో సినిమాస్ ఛైర్మన్ అబ్దుల్ ఈజీజ్ బిన్ నాజర్ అల్ ఖలీఫా, అలాగే తవార్ మాల్ ఛైర్మన్ జాసిమ్ బిన్ జబర్ సుల్తాన్ తవార్ అల్ కువారి ఈ గ్రౌండ్ బ్రేకింగ్ సెర్మానీకి హాజరయ్యారు. మిడిల్ ఈస్ట్‌లో మోస్ట్ ఇన్నేవేటివ్ సినిమాగా నోవో సినిమాస్‌కి మంచి గుర్తింపు వుంది. ఎలాన్ గ్రూప్ సబ్సిడరీ సంస్థ ఇది. తవార్ మాల్‌లో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సినిమాని తవార్ మాల్‌లో ఏర్పాటు చేస్తున్నారు. తవార్ మాల్ నోవో సినిమాస్‌ని ప్రారంభించడం ఆనందంగా వుందని జస్సిమ్ బిన్ జబర్ సుల్తాన్ తవార్ అల్ కువైరి చెప్పారు. ఎలాన్ గ్రూప్ చీఫ్ సపోర్ట్ ఆఫీసర్ ఖాలిద్ అల్ మురైకి మాట్లాడుతూ, తవార్ మాల్‌లో నోవో సినిమాస్ ప్రారంభం ఆనందంగా వుందనీ, కతార్‌లో ఇలాంటివి మరిన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ఖతార్‌లో ప్రస్తుతం 48 స్క్రీన్స్ తమకు వున్నాయని చెప్పారాయన.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







