అమెరికాలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు

- August 02, 2019 , by Maagulf
అమెరికాలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు

అమరావతి: తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికాలోని మిన్నెసోట రాష్ట్రంలో ఉన్న మేయో క్లినిక్‌లో గురువారం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా అమెరికాలోని తెలుగు సంఘాల ప్రతినిధులు జయరామ్‌ కోమటి, సతీశ్‌ వేమన, రామ్‌ చౌదరి తదితరులు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com