ఒమన్‌లో రోడ్డు క్లోజర్
- August 07, 2019
మస్కట్: హస్సాన్ బిన్ తాబిత్ బ్రిడ్జి వైపు వెళ్ళే ముట్రా రోడ్, దాదాపు 10 రోజులపాటు మూసివేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మెయిన్టెనెన్స్ పనుల నిమిత్తం ఈ మూసివేతను అమలు చేస్తున్నట్లు మునిసిపాల్ అథారిటీస్ వెల్లడించాయి. మస్కట్ మునిసిపాలిటీ, రాయల్ ఒమన్ పోలీస్ కలిసి సంయుక్తంగా 8 ఆగస్ట్ నుంచి 18 ఆగస్ట్ వరకు ఈ మూసివేతను అమలు చేయనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. వాహనదారులు, ప్రత్యామ్నాయ మార్గాల్ని వినియోగించాలనీ, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలనీ, డైవర్షన్స్ని గుర్తించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







