అమరావతి:మార్కెట్లోకి కియా కారు.. శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు
- August 08, 2019
అమరావతి:కియా మొదటి కారు రోడ్డుపైకి వస్తున్న సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఆటో మొబైల్ రంగంలో కియా ఒక నూతన ట్రెండ్ తీసుకురావాలని ఆకాంక్షించారు. కియా సంస్థ యాజమాన్యం కృషిని చంద్రబాబు కొనియాడారు. కియా స్ఫూర్తితో ఏపీలో మరిన్ని కంపెనీలు రావాలని ఆయన ఆశించారు.. కియా మార్కెట్లో సక్సెస్ సాధిస్తుందని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!







