కళాతపస్వి కె.విశ్వనాథ్‌ను కలిసిన కేసీఆర్
- August 11, 2019కళాతపస్వి కె.విశ్వనాథ్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ కలిశారు. ఫిలింనగర్లో సీనియర్ దర్శకుడి నివాసానికి వెళ్లారు. సుమారు గంటన్నర పాటు కేసీఆర్ చర్చించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సీఎం మర్యాదపూర్వకంగా తనను కలిశారని కె. విశ్వనాథ్ చెప్పారు. శ్రీకృష్ణుడు కుచేలుడి ఇంటికి వచ్చినట్టు ఉందన్నారు. అజ్ఞాత అభిమానిగానే ఇంటికి వచ్చారన్న కళాతపస్వి.. కేసీఆర్ సాహిత్య అభిరుచుని పంచుకున్నట్టు స్పష్టంచేశారు.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..