పెరిగిన బంగారం ధర...
- August 13, 2019
బంగారం ధర మండిపోతోంది. దేశీయంగా, అంతర్జాతీయంగా పసిడి ధరలకు రెక్కలు వచ్చాయి. ఫెడ్ వడ్డీరేట్లు, అమెరికా చైనా ట్రేడ్‌వార్ లాంటి అంతర్జాతీయ పరిణామాలు, స్థానిక వర్తకుల నుండి డిమాండ్ పెరిగిన క్రమంలో బంగారం ధర భారీగా పెరుగుతూ పోతోంది. భారత్‌లో బంగారం ధరలు రూ.38 వేలు మార్కెట్‌ను దాటి 40 వేలకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని మార్కెట్ వర్గాల అంచనా. వెండి కూడా దాదాపుగా ఇదే రేంజ్లో పరుగులు పెడుతోంది. కాగా, పాకిస్తాన్లో ఇండియాతో పోలిస్తే బంగారం రెట్టింపు ధర పలుకుతుంది. సోమవారం పాకిస్తాన్లో 10 గ్రాముల బంగారం ధర రూ.74,588గా ఉంది. ఇక అక్కడ బంగారం ధర ఒక్కో నగరంలో ఒక్కోలా ఉంటుంది.
తాజా వార్తలు
- ఢిల్లీలో భారీ పేలుడు..8 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు







