రాయల్ ఫ్యామిలీ ఛాలెట్‌లోకి వెళ్ళిన వ్యక్తి అరెస్ట్
- August 14, 2019
కువైట్: రూలింగ్ ఫ్యామిలీకి చెందిన ఛాలెట్‌లోకి ప్రవేశించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో నిందితుడ్ని పోలీసులు ఎంత ప్రశ్నించినా సమాధానం చెప్పడంలేదు. ఐడీ కార్డ్‌ని చూపించమని అడగగా 'నేను నిద్రపోతాను' అని మాత్రమే చెబుతున్నాడు.రాయల్ ఛాలెట్‌లోకి కిచెన్ డోర్ ద్వారా నిందితుడు ప్రవేశించినట్లు పోలీస్ అధికారులు పేర్కొన్నారు. రాత్రికి అక్కడే రెస్ట్ తీసుకుని, ఉదయాన్నే వెళ్ళిపోదామనుకున్నట్లు నిందితుడు చెబుతున్నాడు. ప్రైవేట్ ప్రాపర్టీలోకి అనుమతి లేకుండా ప్రవేశించాడన్న కోణంలో నిందితుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
--షేక్ బాషా(కువైట్)
తాజా వార్తలు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా