ఖతార్ 2022 వరల్డ్ కప్ అధికారిక ఎంబ్లమ్ సెప్టెంబర్‌లో విడుదల
- August 22, 2019ఇంటర్నేషనల్ గవర్నింగ్ బాడీ ఆఫ్ ఫుట్‌బాల్ - ఫిఫా, ఖతార్ 2022 వరల్డ్ కప్ అధికారిక ఎంబ్లమ్‌ని సెప్టెంబర్ 3న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఎంబ్లమ్ విడుదల అనేది చారిత్రక ఘట్టంగా ఖతార్‌కి వుండబోతోంది. చరిత్రలో తొలిసారిగా ఖతార్ ఫిఫా వరల్డ్ కప్‌కి ఆతిథ్యమివ్వబోతోంది. మిడిల్ ఈస్ట్‌లోనే ఇది తొలిసారి కావడం ఖతార్‌కి గర్వకారణం. 2022 నవంబర్ 21 నుంచి డిసెంబర్ 18 వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. 2022 వరల్డ్‌కప్ ప్రిపరేషన్స్‌లో భాగంగా ఈ ఏడాది డిసెంబర్లో ఫిఫా క్లబ్ వరల్డ్ కప్‌ని నిర్వహించబోతోంది.
తాజా వార్తలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్‌కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- బార్కాలో కార్మికుల వసతికి ‘అల్ మస్కాన్ విలేజ్’
- దుబాయ్‌లో చిన్న ఫ్లాట్లకు పెరుగుతున్న డిమాండ్..!