హౌతీ డ్రోన్స్‌ని కూల్చేసిన అరబ్ సంకీర్ణ దళాలు
- August 24, 2019రియాద్: అరబ్ సంకీర్ణ దళాలు హౌతీ తీవ్రవాదులు సంధించిన డ్రోన్స్‌ని కూల్చివేయడం జరిగింది. సౌత్ సిటీస్ అయిన ఖామిస్ ముషాయత్ మరియు జజాన్ వైపుగా ఈ మిస్సైల్స్‌ని సౌదీ తీవ్రవాదులు సంధించారని సంకీర్ణ దళాల అధికార ప్రతినిథి కల్నల్ టుర్కి అల్ మాలికి చెప్పారు. ఖామిస్ ముషాయత్ వైపు సంధించిన రెండు డ్రోన్లను గురువారం కూల్చివేయడం జరిగింది. కాగా, శనివారం మరో డ్రోన్‌ని సంధించగా, దాన్ని సైతం కూల్చివేయగలిగారు. ఇటీవలి కాలంలో డ్రోన్లతో దాడులు ఎక్కువైనట్లు కల్నల్ టుర్కి అల్ మాలికి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్