న్యూ హిజ్రి ఇయర్ సెలవుని ప్రకటించిన దుబాయ్
- August 26, 2019దుబాయ్ ప్రభుత్వం - హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్, హిజ్రి కొత్త ఏడాది సెలవు దినాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఓ సర్క్యులర్ని కూడా జారీ చేయడం జరిగింది. న్యూ హిజ్రి ఇయర్ సందర్బంగా అధికారిక పెయిడ్ హాలీడేని అన్ని ప్రభుత్వ ఎన్టైటీస్, ఎస్టాబ్లిష్మెంట్స్కి ఇస్తున్నట్లు ఆ సర్క్యులర్లో పేర్కొన్నారు. ఆస్ట్రనామర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం ముహర్రమ్ 1, సెప్టెంబర్ 1న వచ్చే అవకాశాలున్నాయి. అదే జరిగితే, లాంగ్ వీకెండ్ వచ్చినట్లే.
తాజా వార్తలు
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక
- మధుమేహం ఉన్న పిల్లలకు గ్లూకోజ్ సెన్సార్లు, ఇన్సులిన్ పంపిణీ
- మే 24 - జూన్ 26 మధ్య హజ్ అనుమతి ఉంటేనే ఉమ్రా..!
- మద్యం, డ్రగ్స్ తో తొమ్మిది మంది అరెస్ట్
- ఎమిరేట్స్ విమానం ఢీకొని 36 ఫ్లెమింగోల మృతి