దుబాయ్ ఎయిర్పోర్ట్ హ్యాంగర్‌లో ఎ380కి స్వల్ప ప్రమాదం
- August 27, 2019
దుబాయ్‌కి చెందిన ఎమిరేట్స్ నిర్వహిస్తోన్న ఎ380 విమానం ఎయిర్పోర్ట్ హ్యాంగర్ వద్ద స్వల్ప ప్రమాదానికి గురయ్యింది. రొటీన్ చెక్‌లో భాగంగా చేపడుతున్న కార్యక్రమాల సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. ఈ ఘటన ఎలా జరిగిందన్నదానిపై విచారణ జరుగుతోందని అధికారులు పేర్కొన్నారు. ఇంజనీరింగ్ టీమ్ రెగ్యులర్ చెక్ నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు ఎమిరేట్స్ అధికార ప్రతినిథి చెప్పారు. హైడ్రాలిక్ జాక్స్ జారడంతో ఏరోప్లేన్ నోజ్ అలాగే రాడోమ్కి స్వల్పంగా నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!