కొత్త అకడమిక్ ఎఇయర్లో 315,000 మంది స్టూడెంట్స్ రీ-జాయిన్
- August 27, 2019
ఖతార్: కొత్త అకడమిక్ ఎయిర్ ప్రారంభంలో 315,000 మందికి పైగా స్టూడెంట్స్ తిరిగి స్కూళ్ళకు హాజరయ్యారు. ఈ విషయాన్ని మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ డాక్టర్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ వాహద్ అల్ హమ్మాది చెప్పారు. పబ్లిక్ మరియు ప్రైవేట్ స్కూల్స్‌తోపాటు కిండర్గార్టెన్స్కి సంబంధించిన వివరాలివి. వీటిల్లో 208 ప్రభుత్వ స్కూళ్ళలో, 88 కిండర్ గార్టెన్స్‌లో 115,00 మంది విద్యార్థులున్నారు. 310 ప్రైవేటు స్కూళ్ళలో 200,000 మంది విద్యార్థులున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..