రేపు ప్రారంభం కానున్న షార్జా జనాభా గణన
- January 08, 2016
ఎమరేట్స్ లో నివసిస్తున్న వ్యక్తులు మరియు కుటుంబాల నుంచి సమాచారాన్ని సేకరించే ప్రక్రియ జనవరి 9 వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు షార్జా సాంఖ్యాకిక శాఖ మరియు సామాజిక అభివృద్ధి విభాగం ప్రకటించింది. ఈ జనాభా గణన దశలొ వ్యక్తులు , కుటుంబాల వ్యక్తిగత సమాచారం , వివిధ గుర్తింపు పత్రాలు , పుట్టిన తేదీ తదితర సమాచారాన్ని సేకరించనున్నారు. ఈ విధంగా తీసుకొన్న వివరాలను ఒక ఏకీకృత ఎలక్ట్రానిక్ వ్యవస్థలో పొందుపర్చనున్నారు. జనాభా ప్రాథమిక ఫలితాలను జనవరి మాసాంతంలో అధికారికంగా ప్రకటించనున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!







