భారత్‌లో టెర్రర్ ఎటాక్‌ని ఖండించిన యూఏఈ
- January 08, 2016
భారతదేశంలో ఇటీవల తీవ్రవాదులు దాడి చేయడాన్ని యూఏఈ ఖండించింది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు దాడి చేయడం, ఈ ఘటనలో ఆరుగురు తీవ్రాదులు, ఏడుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. యూఏఈ ఈ దాడిని ఖండిస్తూ, తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేసే పోరాటంలో, ఆ దేశానికి మద్దతుగా తాము ఉంటామని ప్రకటించింది. యూఏఈ ఫారిన్ మినిస్ట్రీ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఉగ్రవాదం, తీవ్రవాదానికి సరిహద్దులు లేకుండా పోయాయని, ప్రపంచంలోని అన్ని దేశాలూ తీవ్రవాద పీడిత దేశాలుగా మారిపోయాయని ప్రకటనలో యూఏఈ ఫారిన్ మినిస్ట్రీ పేర్కొంది. ప్రపంచమంతా ఒక్కతాటిపైకి వచ్చి ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని ఎదుర్కొనాల్సిన సమయం ఆసన్నమైందని ప్రకటనలో యూఏఈ అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







