హిజ్రి న్యూ ఇయర్ డేట్‌ని ప్రకటించిన యూఏఈ
- August 31, 2019యూఏఈ ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్, హిజ్రి న్యూ ఇయర్ మొదటి రోజును అధికారికంగా ప్రకటించడం జరిగింది ముహర్రమ్ 1, 1441 - శనివారం ఆగస్ట్ 31న వచ్చినట్లు వెల్లడించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా వివరించడం జరిగింది. రెగ్యులర్ వర్కింగ్ అవర్స్ ఆదివారం, సెప్టెంబర్ 1 నుంచి యధాతథంగా కొనసాగుతాయి. కాగా, ముహర్రమ్ 1 క్రిసెంట్ని సౌదీ అరేబియాలోని తమిర్ అబ్జర్వేటరీ ద్వారా గుర్తించారు. అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ సుప్రీమ్ కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ట్విట్టర్ ద్వారా యూఏఈ ప్రజలకు, ఇస్లామిక్ సమాజానికి శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం