కేంద్రీయ హిందీ సంస్థాన్ లో ఉద్యోగాలు
- September 01, 2019హిందీ బాషని విస్తృతం చేయడానికి, స్థాపించబడినదే కేంద్రీయ హిందీ సంస్థాన్. ఇది 1960 లో స్థాపించబడింది. దీని కేంద్ర కార్యాలయం ఆగ్రాలో ఉంది. భారత ప్రభుత్వ మానవ వనరుల మంత్రిత్వ శాఖకి పరిదిలో ఉంటుంది. కేంద్రీయ హిందీ సంస్థాన్ తాజాగా తన పరిధిలోని పలు విభాగాలలో పోస్తుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా సుమారు 54 ఉద్యోగాలని ఉద్యోగాల భర్తీ చేయనున్నారు.
మొత్తం పోస్టులు: 54
పోస్టుల వివరాలు:
అకడమిక్ అసిస్టెంట్ - 1
జూనియర్ స్టెనోగ్రాఫర్ - 1
ఆడిటర్ - 1
ప్రూఫ్ రీడర్ - 1
లైబ్రరీ క్లర్క్ - 3
లోయర్ డివిజన్ క్లర్క్ - 15
డ్రైవర్ - 5
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - 22
సఫాయివాలా - 5
అర్హతలు: సంబంధిత పోస్తులని బట్టి ఇంటర్మీడియట్, మెట్రిక్యులేషన్, మాస్టర్ డిగ్రీ (హిందీ ,లింగ్విస్టిక్స్) ఉత్తీర్ణత అనుభవం ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా జరుగుతుంది
దరఖాస్తు విధానం: ఆన్లైన్
దరఖాస్తు ఫీజు: రూ. 500
దరఖాస్తు చివరితేదీ: 11 - 10 - 2019
మరిన్ని వివరాలకోసం: http://khsindia.org/india/hi/
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు