కేంద్రీయ హిందీ సంస్థాన్ లో ఉద్యోగాలు
- September 01, 2019
హిందీ బాషని విస్తృతం చేయడానికి, స్థాపించబడినదే కేంద్రీయ హిందీ సంస్థాన్. ఇది 1960 లో స్థాపించబడింది. దీని కేంద్ర కార్యాలయం ఆగ్రాలో ఉంది. భారత ప్రభుత్వ మానవ వనరుల మంత్రిత్వ శాఖకి పరిదిలో ఉంటుంది. కేంద్రీయ హిందీ సంస్థాన్ తాజాగా తన పరిధిలోని పలు విభాగాలలో పోస్తుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా సుమారు 54 ఉద్యోగాలని ఉద్యోగాల భర్తీ చేయనున్నారు.
మొత్తం పోస్టులు: 54
పోస్టుల వివరాలు:
అకడమిక్ అసిస్టెంట్ - 1
జూనియర్ స్టెనోగ్రాఫర్ - 1
ఆడిటర్ - 1
ప్రూఫ్ రీడర్ - 1
లైబ్రరీ క్లర్క్ - 3
లోయర్ డివిజన్ క్లర్క్ - 15
డ్రైవర్ - 5
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - 22
సఫాయివాలా - 5
అర్హతలు: సంబంధిత పోస్తులని బట్టి ఇంటర్మీడియట్, మెట్రిక్యులేషన్, మాస్టర్ డిగ్రీ (హిందీ ,లింగ్విస్టిక్స్) ఉత్తీర్ణత అనుభవం ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా జరుగుతుంది
దరఖాస్తు విధానం: ఆన్లైన్
దరఖాస్తు ఫీజు: రూ. 500
దరఖాస్తు చివరితేదీ: 11 - 10 - 2019
మరిన్ని వివరాలకోసం: http://khsindia.org/india/hi/
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!