దూసుకొస్తున్న హరికేన్…
- September 01, 2019అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతానికి జాతీయ హరికెన్ సెంటర్ హెచ్చరికలు జారీచేసింది. దీని ప్రభావంతో గంటకు 230 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపింది. దీనిని అధికారులు కేటగిరి 4గా ప్రకటించారు. దక్షిణ, ఉత్తర కరోలినాతో పాటు జార్జియా ప్రాంతంలో భారీగా నష్టం జరిగే అవకాశం ఉందని, ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. ఈ తుపాన్ ప్రభావం లక్షలాది మందిపై తీవ్ర ప్రభావం చూపే అకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అయితే డోరియన్ హరికెన్ తర్వాత మరో ఐదు రోజుల్లో మరో తుపాన్ పొంచి ఉందని నేషనల్ హరికెన్ సెంటర్ వెల్లడించింది. డోరియన్ హరికెన్ ను ఎదుర్కొనేందుకు అధికారులు ప్రజలను అప్రమత్తం చేసి, సహాయక చర్యలకు సర్వం సిద్దంచేశారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి