ముస్లిం దేశ కరెన్సీపై గణపతి
- September 06, 2019
ఇండోనేషియా:హిందువుల ఆరాధ్య దైవం.. తొలి పూజలు అందుకునే లంబోదరుడు.. ఆ గణ నాయకుడు ముస్లిం దేశంలో కూడా కీర్తింపబడ్డాడు. వారు ఉపయోగించే కరెన్సీ నోట్లపై వినాయకుడి విగ్రహాన్ని ముద్రించేంతగా. బాలీవుడ్ డైరక్టర్ తనుజ్ గార్గ్ ఆనోటుని ట్విట్టర్‌లో పోస్ట్ చేసేవరకు ఎవరికీ ఈ విషయం గురించి అంతగా తెలియదు. ఇంతకీ ఆ దేశం పేరేమిటో తెలుసా.. 87.2 % మంది ముస్లింలు నివసించే ఇండోనేషియా. ఇక్కడ హిందువులు 1.7 శాతం మాత్రమే ఉన్నారు. గార్గ్ ట్వీట్‌లో ఇదే విషయాన్ని పేర్కొంటూ.. ప్రపంచంలో వినాయకుడి చిత్రాన్ని కరెన్సీ నోటుపై ముద్రించిన ఏకైక ముస్లిం దేశం.. ఇండోనేషియా అని ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన