ఖతార్ లో ఘనంగా వినాయక ఉత్సవాలు
- September 07, 2019
ఖతార్:ఖతార్ లోని Al Ali Project కంపెనీలో వినాయక చవితి రోజు నుండి ప్రారంభించారు. శుక్రవారం సెలవు దినం కావడంతో కతర్ లో నివసిస్తున్న ప్రవాసీయులకు స్వచ్ఛమైన వంటలతో అన్నదానం చేశారు.మతసమర్థ్యం అతితంగా అన్ని మతాల వారు పాల్గొని కార్యమాన్ని విజయవంతం చేశారు.అనంతరం పూజ,భజన కార్యక్రమాలు చేసి సాయంత్రం ఉరేగింపుతో సముద్రంలో నిమజ్జనం చేశారు.
ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్న నిర్వాహకులు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా కంపెనీ వారి పరిమిషన్ తీసుకొని నిర్వహిస్తున్నాము, ఎడారి దేశాలలో ఇలాంటి సంప్రదాయమైన కార్యక్రమాలు చేసుకోవడంతో మాకు స్వంత ఇంట్లో పండుగ అయినట్టు అనిపిస్తుంది,ఎంతో ఆనందంగా గడిపాము ఈరోజు అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 500 మంది ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?