5వ ఎడిషన్ క్రిక్ ఖతార్ చాంపియన్ షిప్ లీగ్ 2019 ప్రారంభం
- September 07, 2019_1567867685.jpg)
ఖతార్: 40 టీమ్‌లతో ఎడిషన్ క్రిక్ కతార్ ఛాంపియన్షిప్ లీగ్ 2019 ప్రారంభమయ్యింది. ఈ లీగ్ ఓపెనింగ్ సెర్మానీని ఘనంగా నిర్వహించారు నిర్వాహకులు. దోహా నుంచి 9 మంది ప్రముఖ సింగర్స్ ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. మహేందర్ జలందారి, జావెద్ బజ్వా, మొహమ్మద్ మక్సూద్, వకాస్ అమ్జాద్, జునైద్ జంషెడ్ అలాగే పోయెట్ షౌకత్ అలి నాజ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హెచ్ఐక్యూ గ్రూప్ ఈ ఈవెంట్‌ని హోస్ట్ చేసింది. కాగా, 200 మంది వరకు ప్లేయర్స్ మరియు స్పెక్టేటర్స్ ఈ కార్యమ్రానికి హాజరయ్యారు. ఖతార్‌లో ప్రముఖ ఇండియన్ బిజినెస్ మేన్ అయిన ఎంఎస్ బుకారి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి శుఉక్రవారం ఈ చాంపియన్ షిప్కి సంబంధించి మ్యాచ్‌లు జరుగుతాయి. లీగ్, క్వార్టర్, సెమీ ఫైనల్స్.. ఫైనల్స్.. ఇలా మ్యాచ్‌ల నిర్వహణ జరుగుతుంది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..