అరుదైన అరేబియన్ లెపర్డ్, ఒమనీ మౌంటెయిన్స్లో గుర్తింపు
- September 09, 2019మస్కట్: అంతరించిపోయే దశలో వున్న అరుదైన అరేబియన్ లెపర్డ్, దోపార్ మౌంటెయిన్స్లో కెమెరాల కంట పడిందని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ ఎఫైర్స్ వెల్లడించింది. దోఫార్ గవర్నరేట్లో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యూనిట్స్ ఈ విషయాన్ని కనుగొన్నాయని, ఇన్ఫ్రారెడ్ కెమెరాలతో లెపర్డ్ ఆచూకీ తెలిసిందని అధికారులు వివరించారు. ఇంటర్నేసనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ నేచుర్స్ లిస్ట్ ఆఫ్ యానిమల్స్ - ఎన్డేంజర్డ్లో ఈ అరేబియన్ లెపర్డ్ పేరు కూడా వుందని తెలిపారు అధికారులు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం వీటి సంఖ్య కేవలం 200 మాత్రమే వుంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు