ఒమన్ ట్రక్ యాక్సిడెంట్: ఒకరి మృతి, మరొకరికి గాయాలు
- September 12, 2019మస్కట్: అల్ అమెరాత్ రైజ్ రోడ్లో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఓ వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తి గాయాల పాలయ్యారని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. ఓ వాహనాన్ని ఢీకొన్న ట్రక్ ఓవర్ టర్న్ అయిన ఘటనకు సంబంధించి పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ ప్రమాదంలో ట్రక్ డ్రైవర్ మృతి చెందగా, కారు డ్రైవర్ గాయాల పాలయ్యారు. గాయపడ్డ వ్యక్తిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా అకాబత్ అమెరాత్ రోడ్డుపై ట్రాపిక్ సమస్య తలెత్తింది.
తాజా వార్తలు
- అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
- సౌదీలో BON TUM మయోనైజ్ పై నిషేధం
- రస్ అల్ ఖైమాలో గాయపడ్డ వ్యక్తి ఎయిర్‌లిఫ్ట్
- మే14 వరకు ‘మ్యాంగో మానియా’ మహోత్సవం
- విదేశీయుల నియామకం..రెస్టారెంట్ యజమానికి భారీ ఫైన్
- ఒమన్‌ను సందర్శించిన ప్రముఖ భారతీయ సామాజిక కార్యకర్తలు
- 'నిద్రపోతున్న' టీచర్ని ఫోటో తీసినందుకు Dh2000 జరిమానా
- ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..
- చిన్నారి మృతదేహాన్ని ఎయిర్‌పోర్ట్‌లో వదిలేసిన సిబ్బంది
- అమీరాతో బిగ్ బాస్ 16 ఫేమ్ అబ్దు రోజిక్ నిశ్చితార్థం