కొత్త గ్రూప్ వాలంటీర్లకు బిఆర్సిఎస్ ట్రైనింగ్
- September 12, 2019బహ్రెయిన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ (బిఆర్సిఎస్) సెక్రెటరీ జనరల్ డాక్టర్ ఫావ్జి అమిన్, కొత్తగా జాయిన్ అయిన వాలంటీర్స్‌కి స్వాగతం పలికారు. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేందుకు చేరిన వాంటీర్లను ఆయన అభినందించారు. మనామాలోని డిప్లమాటిక్ ఏరియాలోగల సొసైటీ హెడ్ క్వార్టర్స్‌లో ఈ మేరకు ఓ కార్యక్రమం జరిగింది. ఆయా రంగాల్లో అందించాల్సిన సేవలపై వాలంటీర్లకు పలు సూచనల్ని చేశారు. ప్రతి వాలంటీర్, తనకు అప్పగించిన పనిని పూర్తి బాధ్యతతో, నిబద్ధతతో నిర్వహించాలనీ, సమాజానికి మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు సెక్రెటరీ జనరల్ అమిన్.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి