23 మంది ఇండియన్స్ పాస్‌పోర్టులు దగ్ధం
- January 09, 2016
అడ్రెస్ డౌన్‌టౌన్ హోటల్ అగ్ని ప్రమాదం కారణంగా 23 మంది ఇండియన్స్ పాస్‌పోర్టుల్ని కోల్పోయారు. 63 అంతస్తుల భారీ భవంతి న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా జరిగిన అగ్ని ప్రమాదానికి గురయ్యింది. ఈ సందర్భంగా పలువురు పాస్‌పోర్టులు కోల్పోవడంతో, హోటల్ యాజమాన్యం, ఆయా దేశాల ఎంబసీలతో మాట్లాడి బాధితులకు పాస్‌పోర్ట్ సమస్యల నుంచి ఉపశమనం కల్పించే చర్యలు చేపట్టింది. ఇండియన్ ఎంబసీ కూడా ప్రత్యేకంగా హెల్ప్‌లైన్‌ని ఏర్పాటు చేసింది. మ్రాదం జరిగిన సమయంలో 72 మంది ఇండియన్ నేషనల్స్ రూమ్స్ బుక్ చేసుకుని వున్నారనీ, వారిలో చాలామందికి తమ సహాయం అవసరం లేకుండానే, ఎంబసీ సహకరించిందనీ, 23 మంది మాత్రం తమను సంప్రదించారనీ, వారి అప్లికేషన్లను ప్రాసెస్ చేస్తున్నామని హాస్టల్ యాజమాన్యం వివరించింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







