నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..
- September 14, 2019ఏపీలోని నిరుద్యోగ యువతకు 6 ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NFDC) ముందుకొచ్చింది. ఏపీ స్కిల్ డెవలప్ కార్పోరేషన్‌తో కలిసి ఈ సంస్ధ పనిచేయనుంది. శిక్షణలో భాగంగా విద్యార్థులు, నిరుద్యోగులకు యానిమేషన్, గ్రాఫిక్స్, డిజైన్, అసిస్టెంట్ కెమెరామెన్, డిజిటల్ ఫొటోగ్రఫీ, ఎడిటింగ్ విభాగాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం విశాఖపట్నం ఆంధ్రాయూనివర్సిటీలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో కోర్సుకు 30 మందిని ఎంపిక చేసి మొత్తం 6 కోర్సుల్లో 180 మందికి శిక్షణ ఇస్తారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఎంపికైన వారికి మూడు నెలలపాటు శిక్షణ అందిస్తారు. అనంతరం వీరికి ఉపాధి అవకాశాలను కూడా NFDC కల్పిస్తుంది.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి