అంగరంగ వైభవంగా ఐసీసీ క్లాసికల్ డాన్స్ షో
- September 14, 2019
ఖతార్: ఇండియన్ కల్చరల్ సెంటర్ (ఐసిసి), డిపిఎస్ మోడర్న్ ఇండియన్ స్కూల్ అలాగే టీమ్ నూపురాతో కలిసి కల్చరల్ మరియు క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్ని ఐసీసీ ప్రిమైసెస్లోని అశోకా హాల్లో నిర్వహించింది. టీమ్ నూపురా క్లాసికల్ డాన్స్ ఫామ్‌ని ప్రదర్శించడం జరిగింది. భో శంభో, వర్నం మరియు థిల్లానా అందర్నీ ఆకట్టుకున్నాయి. డీపీఎస్ మోడర్న్ ఇండియన్ స్కూల్ విద్యార్థులు గ్రూప్‌సాంగ్, క్లాసికల్ మరియు సెమి క్లాసికల్ డాన్స్ సీక్వెన్స్‌ని ప్రదర్శించడం జరిగింది. కాగా, ఐసీసీ ప్రెసిడెంట్ మనికంటన్, ఆహూతులకు స్వాగతం పలికారు. కళాకారుల్ని అనంతరం ఘనంగా సత్కరించారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







