అరామ్‌కోపై డ్రోన్ దాడులు: మంటలు అదుపులోకి వచ్చాయన్న సౌదీ
- September 14, 2019
అబ్‌కాయిక్, ఖురైస్ ప్రావిన్స్‌లలోని రెండు సౌదీ అరామ్‌కో ఫ్యాక్టరీలపై డ్రోన్ దాడుల అనంతరం చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చాయని సౌదీ ఇంటీరియర్ మినిస్రీ& టఅధికార ప్రతినిథి పేర్కొన్నారు. ఈ డ్రోన్లు ఎక్కడినుంచి దాడి చేశాయన్నదానిపై ఆరా ఈస్తున్నట్లు మినిస్ట్రీ పేర్కొంది. సౌదీ అరేబియా ఈస్టర్న్ ప్రావిన్స్‌లోని దహ్రాన్‌కి 60 కిలోమీటర్ల దూరంలో వున్న అబ్‌కాయిక్ ప్రపంచంలోనే అతి పెద్ద ఆయిల్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ని కలిగి వుంది. ఖురైస్‌లోని ప్లాంట్ దేశంలోనే రెండో అతి పెద్ద ఆయిల్ ఫీల్డ్. కాగా, 2006లో జరిగిన దాడి యత్నాన్ని సెక్యూరిటీ ఫోర్సెస్ తిప్పి కొట్టాయి.
తాజా వార్తలు
- ఫల, పుష్ప ప్రదర్శన, మీడియా సెంటర్ ప్రారంభించిన టీటీడీ చైర్మన్
- ఖలిస్థానీ ఉగ్రవాది నుంచి మోదీకి బెదిరింపులు
- మక్కా గ్రాండ్ మసీదులో గ్రాండ్ ముఫ్తీ అంత్యక్రియ ప్రార్థనలు..!!
- న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- UAE గోల్డెన్ వీసాకు H-1B వీసా బూస్ట్..!!
- కువైట్ లో ఇల్లీగల్ రెసిడెన్సీ అడ్రస్ మార్పు.. నెట్వర్క్ బస్ట్..!!
- బహ్రెయిన్ లో పలు దేశాలకు చెందిన 19 మంది అరెస్టు..!!
- ఖతార్ T100 కిక్ ఆఫ్ రన్ షెడ్యూల్ రిలీజ్..!!
- హెచ్-1బీ వీసా పెంపుతో తలలు పట్టుకుంటున్న టెక్ కంపెనీలు
- జీఎస్టీ రాయితీలపై కేంద్రం పర్యవేక్షణ