2 నెలల సెలరీ బోనస్ ప్రకటించిన షేక్ మొహమ్మద్
- September 14, 2019యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ రషీద్ అల్ మక్తౌమ్, యూఏఈ ప్రభుత్వంలో ఐదు బెస్ట్ మరియు వరస్ట్ పెర్ఫామింగ్ సెంటర్స్‌ని ప్రకటించారు. బెస్ట్ పెర్ఫామింగ్ సెంటర్స్‌కి 2 నెలల సేలరీ రివార్డ్‌ని ప్రకటించారు షేక్ మొహమ్మద్. వరస్ట్ సెంటర్స్‌లో మేనేజ్మెంట్ రీప్లేస్ కోసం ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆయా సెంటర్లను ఇంప్రూవ్ చేసేలా డైరెక్టర్ జనరల్స్ క్లోజ్ మానిటరింగ్ చేయాలనీ, నెలరోజుల్లోనే వాటి పనితీరు మెరుగుపడాలనీ ఆదేశించారు షేక్ మొహమ్మద్. కాగా, రెండు నెలల సేలరీ బోనస్ పొందనున్న సెంటర్ల వివరాలు ఇలా వున్నాయి. 1. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్ షిప్ - ఫుజారియా సెంటర్. 2. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ - అహ్మద్ సెంటర్. 3. మినిస్రీ& టాఫ్ ఇంటీరియర్, ట్రాఫిక్ అండ్ లైసెన్సింగ్ సెంటర్ - అజ్మన్. 4. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, వాసత్ పోలీస్ స్టేషన్ - షార్జా. 5. షేక్ జాయెద్ హౌసింగ్ ప్రోగ్రామ్, రస్ అల్ ఖైమా సెంటర్.
తాజా వార్తలు
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!