'మార్షల్' సక్సెస్ మీట్
- September 17, 2019
అభయ్, మేఘా చౌదరి జంటగా శ్రీకాంత్ కీలక పాత్ర పోషించిన చిత్రం 'మార్షల్'. జయరాజ్ సింగ్ దర్శకత్వంలో అభయ్ అడక నిర్మించిన ఈ సినిమా గతవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇటీవల ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో జరిగిన సక్సెస్ మీట్లో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ''ఖడ్గం', 'మహాత్మ' తర్వాత ఆ తరహాలో చేసిన పాత్ర ఇది. ఈ మధ్య కాలంలో చేసిన సినిమాల్లో 'మార్షల్' గుర్తుండిపోతుంది. విమర్శకుల ప్రశంసలతోపాటు చక్కని పాజిటివ్ టాక్తో ముందుకెళ్తుంది'' అని చెప్పారు. ''హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాకు ప్లస్ అయ్యింది'' అని దర్శకుడు జయరాజ్ సింగ్ అన్నారు. సినిమా సక్సెస్ పట్ల చిత్ర నిర్మాత ఆనందం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు