ఈ ఉల్లంఘనకు 1000 దిర్హామ్ ల జరీమానా: యూఏఈ పోలీస్ హెచ్చరిక
- September 18, 2019షార్జా పోలీస్, ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో రెడ్‌లైట్ పడిన తర్వాత ఓ వాహనదారుడు తన వాహనాన్ని అదుపు చేయలేక, మరో వాహనాన్ని ఢీకొన్నట్లు కన్పిస్తోంది. ఈ తరహా ఉల్లంఘనకు 1,000 దిర్హామ్‌ల జరీమానా 12 ట్రాఫిక్ పాయింట్స్ జరీమానాగా విధిస్తారు. వాహనాన్ని 30 రోజులపాటు ఇంపౌండ్ కూడా చేయడం జరుగుతుంది. ఇలాంటి ఉల్లంఘనలు ఇతరుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారతాయని పోలీసులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం