యూఏఈలో మూడు రోడ్ల మూసివేత
- September 18, 2019అబుదాబీలోని మూడు రోడ్లు పాక్షికంగా, పూర్తిగా మూసివేస్తున్నారు. మెయిన్టెన్స్ వర్క్ కోసం ఈ రోడ్లను మూసివేస్తున్నట్లు అధికారులు వివరించారు. అల్ అయిన్‌లోని నహ్యాన్ అల్ అవ్వాల్ స్ట్రీట్ సెప్టెంబర్ 20 నుంచి, సెప్టెంబర్ 21వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు అబుదాబీ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ పేర్కొంది. సుల్తాన్ బిన్ జాయెద్ - ది ఫస్ట్ స్ట్రీట్ సెప్టెంబర్ 19 నుంచి సెప్టెంబర్ 21 వరకు మూసివేస్తారు. అల్ ఖలీజ్ అల్ అరాబి స్ట్రీట్ సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు మూసివేయనున్నారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి