10వ బ్రాంచ్‌ని ప్రారంభిస్తున్న మిడ్ వే సూపర్ మార్కెట్
- September 23, 2019
బహ్రెయిన్: మిడ్ వే సూపర్ మార్కెట్ తన 10వ బ్రాంచ్‌ని ప్రారంభిస్తోంది. తుబ్లిలో ఈ బ్రాంచ్‌ని 800 చదరపు మీటర్ల వైశాల్యంలో ఏర్పాటు చేసింది. ఆర్గానిక్ ఫుడ్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, మీట్‌తోపాటు బేకరీ ఐటమ్స్ కూడా ఈ సూపర్ మార్కెట్‌లో లభ్యమవుతాయి. మిడ్‌వే సూపర్ మార్కెట్ ప్రస్తుతం జల్లాక్, రిఫ్ఫా, హమాలా, సార్, మనామా, మోడా మాల్, ముహర్రాక్, అరాద్ మరియు దియార్ అల్ ముహర్రాక్‌లలో వున్నాయి. కాగా, స్టోర్ నిర్వహిస్తోన్న స్క్రాచ్ అండ్ విన్ కాంటెస్ట్ కోసం 8,000 బహుమతులు వినియోగదారులకోసం సిద్ధంగా వున్నాయి. స్థానిక ఫుడ్ మార్కెట్‌లో తమ కంపెనీ ప్రధాన భూమిక పోషిస్తోందనీ, ఈ విభాగంలో తమ సేవల్ని మరింతగా పెంచుతామని మిడ్‌వే ఫుడ్ కంపెనీ సీఈఓ ఖాలిద్ అల్ అమిన్ చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు