బీచ్ గోయర్స్‌కి దుబాయ్ పోలీస్ సూచన
- September 23, 2019
దుబాయ్ పోలీసులు, బీచ్‌లకు వెళ్ళే వారికి చిన్న పిల్లల విషయమై పలు సూచనలు చేశారు. బీచ్‌లకు వెళ్ళేటప్పుడు లైఫ్ జాకెట్ తప్పనిసరి అనీ, తల్లిదండ్రులు తమ పిల్లలకు లైఫ్ జాకెట్లు తప్పనిసరిగా వుండేలా చూడాలని దుబాయ్ పోలీస్ సూచించింది. అవేర్నెస్ క్యాంపెయిన్‌లో భాగంగా సోషల్ మీడియా వేదికగా బీచ్ గోయర్స్ని ఉద్దేశించి దుబాయ్ పోలీస్ లైఫ్ జాకెట్స్ విషయమై పోస్ట్స్ చేయడం జరిగింది. 'ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లల్ని ఒంటరిగా వుంచొద్దు. వారిని ఒంటరిగా స్విమ్ చేయడానికి అనుమతించొద్దు. లైఫ్ జాకెట్ తప్పనిసరి..' అంటూ దుబాయ్ పోలీస్, సోషల్ మీడియా వేదికగా సూచనలు చేశారు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







