ECILలో ఉద్యోగాలు

- September 23, 2019 , by Maagulf
ECILలో ఉద్యోగాలు

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.ఆన్‌లైన్‌ దరఖాస్తులు పూర్తిచేసేందుకు చివరితేదీ 30 అక్టోబర్ 2019

సంస్థ పేరు: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్

పోస్టు పేరు: జూనియర్ టెక్నికల్ ఆఫీసర్

పోస్టుల సంఖ్య: 200

జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా

దరఖాస్తుకు చివరి తేదీ: 30 సెప్టెంబర్ 2019

విద్యార్హతలు: ఇంజినీరింగ్‌లో ఫస్టక్లాస్ డిగ్రీ

వయస్సు: ఈసీఐఎల్ నిబంధనల ప్రకారం

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష

అప్లికేషన్ ఫీజు: ఫీజు మినహాయింపు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 19 సెప్టెంబర్ 2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 30 అక్టోబర్ 2019

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com